Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పంజాబ్‌లో ఆధునిక రైల్వేలు పురోగతికి బాటలు వేస్తున్న విధానంపై కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


పంజాబ్‌లో ఆధునిక రైల్వే స్టేష్టన్లుమెరుగైన రైల్వే వ్యవస్థలు పురోగతికి కొత్త బాటలు వేస్తున్నాయని వివరిస్తూ కేంద్రమంత్రి శ్రీ రవనీత్‌ సింగ్‌ బిట్టూ ఒక కథనాన్ని రాశారుఈ కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారుఈ మార్పు పంజాబ్ ప్రజలకు ఎన్నో నూతన అవకాశాలను కల్పిస్తోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

పంజాబ్‌లో ఆధునిక రైల్వే స్టేష్టన్లుమెరుగైన రైల్వే వ్యవస్థలు పురోగతికి కొత్త బాటలు వేస్తున్నాయిఈ మార్పు ఇక్కడి ప్రజలకు ఎన్నో అవకాశాలను కల్పిస్తోందికేంద్రమంత్రి రవనీత్ బిట్టూ రాసిన ఈ కథనం పంజాబ్‌లో వస్తున్న మార్పులను చక్కగా వివరిస్తోంది.

తప్పకుండా చదవండి!”