పిఎంఇండియా
అంతర్జాతీయ స్థాయిలో భారత్ సాధిస్తున్న నిరంతర పురోగతికి దేశ ప్రజల అంకితభావం, శ్రమ, ఉమ్మడి స్ఫూర్తే ప్రధాన కారణమని చెబుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు.
ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత శ్లోకం-
“యథాశక్తి చికిర్షన్తి యథాశక్తి చ కుర్వతే
న కిఞ్చిదవమన్యన్తే నరా: పండిత్బుద్ధయః”
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“మన దేశ ప్రజల ఈ గుణాల వల్లే నేడు భారతదేశం నిరంతరం బలాన్ని పెంచుకుంటోంది.
జ్ఞానులు సామర్థ్యానికి తగినట్లుగా పనులు చేయాలని కోరుకుంటారు. ఏ చిన్న పనిని కూడా తక్కువ చేసి చూడరు“.
***
देशवासियों के इन्हीं गुणों से भारत आज अपने सामर्थ्य को निरंतर बढ़ा रहा है…
— Narendra Modi (@narendramodi) May 15, 2026
यथाशक्ति चिकीर्षन्ति यथाशक्ति च कुर्वते।
न किञ्चिदवमन्यन्ते नराः पण्डितबुद्धयः॥ pic.twitter.com/4DaqacIIeN