Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో అస్సాం ముఖ్యమంత్రి భేటీ


నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ సమావేశమయ్యారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

 

‘‘అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు’’

***