Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎస్ఏఎఫ్ఎఫ్-2026 ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న భారత మహిళల ఫుట్‌బాల్ జట్టును అభినందించిన ప్రధానమంత్రి


ఎస్ఏఎఫ్ఎఫ్-2026 ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారుటోర్నమెంట్ మొత్తం వారు అద్భుతంగా ఆడారని ప్రధానమంత్రి ప్రశంసించారు.

రాబోయే కాలంలో మరింత మంది యువత ఫుట్‌బాల్ ఆడేందుకు ఈ విజయం స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారుజట్టు ఆడబోయే భవిష్యత్ టోర్నమెంట్ల కోసం ప్రధానమంత్రి తన శుభాకాంక్షలు తెలిపారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

ఎస్ఏఎఫ్ఎఫ్-2026 ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు అభినందనలువారు టోర్నమెంట్ అంతటా అద్భుతంగా ఆడారుఇది రాబోయే కాలంలో మరింత మంది యువతను ఫుట్‌బాల్ వైపు ఆకర్షిస్తుంది. భవిష్యత్తులో వారు మరింతగా రాణించాలని కోరుకుంటున్నాను’’.

***