Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రశ్నపత్రాల లీక్‌కు వ్యతిరేకంగా మరిన్ని కఠిన చర్యల నిర్ణయం తీసుకుంటాం: ప్రధానమంత్రి


ప్రశ్నపత్రాలు లీక్‌కు అడ్డుకట్ట వేయడానికి మంత్రివర్గ సమావేశంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకొంటామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. నిన్న రాత్రి ఒక వీడియో సందేశంలో ఈ మేరకు  ప్రధాని తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘రేపటి మంత్రివర్గ సమావేశంలో.. ప్రశ్నపత్రాల లీక్ ఘటనలకు వ్యతిరేకంగా మరింత కఠిన చర్యల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.