పిఎంఇండియా
‘‘దేశాచారాన్ సమయాజ్జాతిధర్మాన్ బుభూషతే యస్తు పరావరజ్ఞః స తత్ర తత్రాధిగతః సదైవ్ మహాజనస్యాధిపత్యం కరోతి’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ప్రపంచంలో వివిధ సంస్కృతులను గౌరవించినప్పుడు ప్రజల మధ్య విశ్వాసం, సహకార భావన పెంపొందడంతో పాటు పరస్పర అవగాహన, సోదర భావం పెరుగుతాయని ఈ సుభాషితం స్పష్టం చేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
ప్రపంచంలో వేర్వేరు సంస్కృతులను గౌరవించడం వల్ల ప్రజల మధ్య విశ్వాసంతో పాటు సహకార భావన పెంపొందుతుంది.
దీంతో పరస్పర అవగాహన, సోదర భావం మరింత పటిష్ఠమవుతాయి.
‘‘దేశాచారాన్ సమయాజ్జాతిధర్మాన్ బుభూషతే యస్తు పరావరజ్ఞః
స తత్ర తత్రాధిగతః సదైవ్ మహాజనస్యాధిపత్యం కరోతి’’ అని పేర్కొన్నారు.
***
दुनिया की अलग-अलग संस्कृतियों का सम्मान करने से लोगों के बीच विश्वास और सहयोग की भावना बढ़ती है। इससे आपसी समझ और भाईचारा और मजबूत होता है।
— Narendra Modi (@narendramodi) June 29, 2026
देशाचारान् समयाञ्जातिधर्मान् बुभूषते यस्तु परावरज्ञः।
स तत्र तत्राधिगतः सदैव महाजनस्याधिपत्यं करोति॥ pic.twitter.com/sPpJlYZbAM