Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బెంగళూరులో దుర్ఘటన.. మృతులకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


బెంగళూరులో రాళ్లగని దుర్ఘటన కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు. ‘‘ఆత్మీయులను కోల్పోయిన వారికి నేను సంతాపాన్ని తెలియజేస్తున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

కర్నాటక.. బెంగళూరు అర్బన్ జిల్లాలో రాళ్లగనిలో జరిగిన దుర్ఘటనలో ప్రాణనష్టం సంభవించిందని విన్నానుఈ సంఘటన విచారకరంఆత్మీయులను కోల్పోయిన వారికి నేను సంతాపాన్ని తెలియజేస్తున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***