Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

మరింత పెద్ద కలలు కనాలనిమరిన్ని ఆవిష్కరణలు చేయాలనిప్రస్తుతం సాధించిన వాటిని అధిగమిస్తూ మరింత ముందుకు సాగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“జాతీయ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు!

మరింత పెద్ద కలలు కంటూమరిన్ని ఆవిష్కరణలు చేస్తూప్రస్తుతం సాధించిన వాటిని అధిగమిస్తూ మరింత ముందుకు సాగుదాం….”