పిఎంఇండియా
సానుకూల ఆలోచనలతో పాటు సంస్కరణ ప్రధానమైన అలవాట్ల పట్ల మొగ్గు చూపాలని బోధిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రస్తావించారు. నిరంతర ఏకాగ్రత, అనేక సార్ల అభ్యాసం… ఇవి మనో ప్రవృత్తులకు రూపురేఖలను కల్పించి చివరకు మనం చేసే పనులను, మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయని ఈ సుభాషితం మనకు గుర్తుకుతెస్తోంది.
‘‘యద్ యదేవ ప్రసక్తం హి వితర్కయతి మానవః
అభ్యాసాత్ తేన తేనాస్య నతిర్భవతి చేతసః.’’
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘యద్ యదేవ్ ప్రసక్తం హి వితర్కయతి మానవః
అభ్యాసాత్ తేన్ తేనాస్య నతిర్భవతి చేతసః.’’ అని పేర్కొన్నారు.
यद् यदेव प्रसक्तं हि वितर्कयति मानवः।
— Narendra Modi (@narendramodi) August 31, 2026
अभ्यासात् तेन तेनास्य नतिर्भवति चेतसः।। pic.twitter.com/rBhf0fYls0