ఒడిశా గవర్నర్, డాక్టర్ హరిబాబు కంభంపాటి ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.