గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ భేటీ అయ్యారు’’
Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi. @CMOGuj https://t.co/WlZLvBg4k1
— PMO India (@PMOIndia) October 19, 2026