Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిని కలిసిన ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి


ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్‌ ధామి నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ఈ విషయాన్ని ప్రధానమంత్రి తన ‘ఎక్స్‌’ ఖాతాలో వెల్లడించారు.

***