Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో అస్సాం ముఖ్యమంత్రి భేటీ


ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి ఇలా తెలిపారు:
“ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ సమావేశమయ్యారు.
@CMOfficeAssam