వారణాసిలో దేవ్ దీపావళి వేడుకల ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘బాబా విశ్వనాథ్ నగరంలో ఈ రోజు సర్వత్ర దేవ్ దీపావళి అద్భుత దివ్యత్వం, అలౌకిక వైభవం విరాజిల్లుతున్నాయి’’ అని పేర్కొన్నారు.
बाबा विश्वनाथ की नगरी में आज सर्वत्र देव दीपावली की अद्भुत दिव्यता और अलौकिक छटा बिखरी हुई है। https://t.co/ebKu4wZ1Tp
— Narendra Modi (@narendramodi) November 24, 2026