Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హోలీ సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


హోలీ సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

“పవిత్రమైన హోలీ పర్వదినం నాడు అందరికీ హార్దిక శుభాకాంక్షలు. రంగుల పండుగ హోలీ అభినందనలు. ఈ పండుగ అంతటా ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపుతుందని కోరుకుంటున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.