Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి నాడు ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి నాడు ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అంబేడ్కర్ జయంతి నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కు నివాళులు అర్పించారు.

“అంబేడ్కర్ జయంతి నాడు పూజనీయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కు ఇవే నా నివాళులు. జై భీమ్. అంబేడ్కర్ జయంతి యొక్క పావన సందర్భంలో పూజ్య బాబాసాహెబ్ కు ప్రణామం” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.