Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బైసాఖి నాడు ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


బైసాఖి నాడు దేశ ప్రజలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

“బైసాఖి ని పురస్కరించుకొని దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.