Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి కోసం చెక్ ను అందుకున్న ప్రధాని

ప్రధానమంత్రి  జాతీయ  విపత్తు  నిధి  కోసం  చెక్  ను  అందుకున్న  ప్రధాని

ప్రధానమంత్రి  జాతీయ  విపత్తు  నిధి  కోసం  చెక్  ను  అందుకున్న  ప్రధాని

ప్రధానమంత్రి  జాతీయ  విపత్తు  నిధి  కోసం  చెక్  ను  అందుకున్న  ప్రధాని

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మంగళవారం న్యూఢిల్లీలో కలిసిన గోవా ముఖ్యమంత్రి శ్రీ లక్ష్మీకాంత్ పర్సేకర్, ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి కోసం సుమారు రూ.1.9 కోట్ల విలువైన చెక్ ను ఆయనకు అందించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ మనోహర్ పారికర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.