Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు హర్యానాలో ప్ర‌ధాన మంత్రి ప‌ర్య‌ట‌న‌


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు హ‌ర్యానాలోని ఫ‌రీదా బాద్ లో ప‌ర్య‌టిస్తారు. బ‌ద‌ర్ పూర్ – ఫ‌రీదాబాద్ మెట్రో రైలు మార్గాన్ని ఆయ‌న ప్రారంభిస్తారు. అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు.