Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భోపాల్ ను సందర్శించనున్న ప్రధాని


భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపు భోపాల్ ను సందర్శించనున్నారు. ప్రపంచ 10 వ హిందీ సమావేశాన్ని ప్రధాని ప్రారంభించి, ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు.