Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఛండీఘడ్ ప్రజలకు తన పర్యటన వల్ల ఏర్పడిన ఇబ్బందులకు విచారం వ్యక్తం చేసిన ప్రధాని


ఛండీఘడ్ ప్రజలకు తన పర్యటన వల్ల ఏర్పడిన ఇబ్బందులకు ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేసారు. ముఖ్యంగా తన పర్యటన కారణంగా ముందస్తు సమాచారం లేకుండా అప్పటికప్పుడు పాఠశాలల్ని మూసి వేయాల్సిరావడం విచారకరమని ప్రధాని అన్నారు. తన పర్యటన వల్ల చండీఘడ్ ప్రజలకు ఏర్పడిన ఇబ్బందులకు సంబంధించి దర్యాప్తుకు ఆదేశించినట్లు ప్రధాని తెలిపారు.