పిఎంఇండియా
సంవత్సరి పండుగ సందర్భంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘సంవత్సరి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. ఈ దినం ప్రజల్లో సుఖసంతోషాలతోపాటూ, సమాజంలో సామరస్యం నిండాలి. మిచ్ఛామి దుఖ్ఖదమ్ ’’ అని ప్రధాని అన్నారు
Samvatsari greetings. May this day further the spirit of harmony in society. Michhami Dukkadam.
— Narendra Modi (@narendramodi) September 17, 2015