పిఎంఇండియా
1965 యుద్ధ స్వర్ణోత్సవాలపై ఢిల్లీ రాజ్‌పథ్ లో ఏర్పాటు చేసిన స్మారక ప్రదర్శన ` శౌర్యాంజలి `ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు సందర్శించనున్నారు.
Watch: PM @narendramodi at Shauryanjali, a commemorative exhibition on Golden Jubilee of 1965 war. https://t.co/K8yHc3rr0R
— PMO India (@PMOIndia) September 17, 2015