పిఎంఇండియా
గురు పూర్ణిమ సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు,
‘‘గురు పూర్ణిమ ను పురస్కరించుకొని అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
*****
गुरु पूर्णिमा के अवसर पर सभी को हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) July 9, 2017