Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉద‌య్‌పూర్ బ‌స్సు ప్ర‌మాద మ‌ర‌ణాల‌పై ప్ర‌ధాన‌ మంత్రి సంతాపం


ఉద‌య్‌పూర్‌లో బ‌స్సు ప్ర‌మాదం కారణంగా జరిగిన ప్రాణ నష్టంపై ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారం వ్య‌క్తం చేశారు.

మృతుల కుటుంబాల‌కు ప్ర‌ధాన‌ మంత్రి సంతాపం తెలిపారు.

ఉదయ్ పూర్ ప్రమాదంలో గాయ‌ప‌డిన‌ వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.