పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబై లోని ఘాట్ కోపర్ లో భవనం కూలిపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున అనుగ్రహ పూర్వక చెల్లింపును ప్రకటించారు. ఈ సొమ్మును మృతుల రక్త సంబంధీకులకు చెల్లిస్తారు.
భవనం కూలిన ఘటనలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 చెల్లింపునకు కూడా ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు.
****
PM has approved Rs. 2 lakh each for the next of kin of those who lost their lives due to a building collapse in Ghatkopar, Mumbai.
— PMO India (@PMOIndia) July 31, 2017
PM @narendramodi has approved Rs. 50,000 each for those injured due to a building collapse in Ghatkopar, Mumbai.
— PMO India (@PMOIndia) July 31, 2017