పిఎంఇండియా


‘రక్షా బంధన్’ ను పురస్కరించుకొని సమాజంలో వేరు వేరు వర్గాలకు చెందిన చిన్నారులు మరియు మహిళలు ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలుసుకొన్నారు. వారు ప్రధాన మంత్రి మణికట్టుకు రాఖీలు కట్టారు. ప్రధాన మంత్రి ఈ సందర్భంగా బాలలను ఆశీర్వదించారు. ఆయన ప్రతి ఒక్కరికి ‘రక్షా బంధన్’ శుభాకాంక్షలు తెలియజేశారు.
******
The Prime Minister took part in the Raksha Bandhan celebrations. pic.twitter.com/0dvundfaDa
— PMO India (@PMOIndia) August 7, 2017
More pictures from the Raksha Bandhan celebrations, attended by PM @narendramodi. pic.twitter.com/vjz1jSCybh
— PMO India (@PMOIndia) August 7, 2017