Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌పంచంలోని ప్ర‌తీ ఒక్క‌రూ భార‌త్‌ను సంద‌ర్శించాల్సిందిగా ప్ర‌ధాని ఆహ్వానం


ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌పంచంలోని ప్ర‌తీ ఒక్క‌రూ భార‌త్‌ను సంద‌ర్శించాల్సిందిగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆహ్వానం ప‌లికారు. ” ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్స‌వం సంద‌ర్భంగా మీ అంద‌రినీ భార‌త్‌కు రావాల్సిందిగా నేను ఆహ్వానం ప‌లుకుతున్నాను. భార‌త ప్ర‌కృతి అందాలు, భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని, ప్ర‌జ‌ల ఆప్యాయ ఆతిథ్యాన్ని మీరు తిల‌కించేందుకు రావాలి ” అని ప్ర‌ధాని పేర్కొన్నారు.