Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముంబయి లో ఒక భవనం కూలిన కారణంగా వాటిల్లిన ప్రాణ నష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ముంబయి లో ఒక భవనం కూలి ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు.

‘‘ముంబయి లో ఓ భవనం కూలిపోవడం విచారాన్ని కలిగించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇదే నా సంతాపం; ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.