Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోక్ సభ సభ్యుడు మరియు కేంద్ర మాజీ మంత్రి సుల్తాన్ అహ్మద్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


లోక్ సభ సభ్యుడు మరియు కేంద్ర మాజీ మంత్రి సుల్తాన్ అహ్మద్ మృతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

‘‘లోక్ సభ సభ్యుడు మరియు కేంద్ర మాజీ మంత్రి శ్రీ సుల్తాన్ అహ్మద్ కన్నుమూశారని తెలిసి నేను విచారిస్తున్నాను. ఈ దు:ఖ భరిత గడియలో ఆయన కుటుంబ సభ్యులకు మరియు మద్ధతుదారులకు కలిగిన శోకంలో నేను పాలుపంచుకొంటున్నాను’’అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***