Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వాయు సేన దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వాయు సేన దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

‘‘వాయు సేన దినం సందర్భంగా మన గగనతల యోధులకు మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. వారి యొక్క దృఢ సంకల్పం ఇంకా, వారి పరాక్రమం మన ఆకాశ సీమలను భద్రంగా ఉండేటట్లు చూస్తున్నాయి’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***