Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోక్‌ నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ జ‌యంతి నాడు ఆయ‌న‌కు ప్ర‌ధాన మంత్రి ప్ర‌ణామం


లోక్‌ నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న‌మ‌స్క‌రించారు.

‘‘పూజ్య లోక్‌ నాయ‌క్ జెపి కి ఆయ‌న జ‌యంతి రోజున నేను శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. ఆయ‌న యొక్క మొక్క‌వోని సాహ‌సం మ‌రియు ధ‌ర్మ‌బ‌ద్ధ‌త భార‌తీయులందరికీ స్ఫూర్తిని అందిస్తూ ఉంటాయి’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***