Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాగాలాండ్ అవతరణ దినం నాడు ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాని


నాగాలాండ్ ప్ర‌జ‌ల‌కు వారి రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

“నాగాలాండ్ ప్ర‌జ‌ల‌కు వారి రాష్ట్ర అవతరణ దినం సంద‌ర్భంగా ఇవే నా అభినంద‌న‌లు. ఈ రాష్ట్రంలో అప‌రిమిత‌మైన ప్ర‌కృతి సౌంద‌ర్యంతో పాటు క‌ష్టపడి ప‌ని చేసే పౌరులు కూడా ఉన్నారు. రానున్న కాలంలో అభివృద్ధి ప‌రంగా ఈ రాష్ట్రం నూత‌న శిఖ‌రాల‌కు చేరుకోవాల‌ంటూ ఆ ఈశ్వ‌రుడిని నేను ప్రార్థిస్తున్నాను” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.