Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస జ‌యంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

 

 


శ్రీ రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళుల‌ర్పించారు. రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌నకు నేను శిర‌సు వంచి నమ‌స్క‌రిస్తున్నాను. వారు సోద‌ర‌భావం,సౌభ్రాతృత్వం మూర్తీభ‌వించిన వ్య‌క్తి . ఎలాంటి అడ్డుగోడ‌లు లేని స్వేచ్ఛ‌, స‌మాన‌త్వంతో కూడిన స‌మాజాన్ని వారు క‌ల‌లుగ‌న్నారు. అని ప్ర‌ధాని అన్నారు.

 ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా గ‌త ఏడాది శ్రీ రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస‌కు నివాళుల‌ర్పిస్తూ చేసిన ప్ర‌సంగాన్ని ప్ర‌ధాని షేర్ చేశారు. ఆ ప్ర‌సంగం లింక్‌

: https://www.narendramodi.in/pm-modi-addresses-sri-ram-krishna-vachanmitra-satram-tiruvalla-via-video-conferencing-534416