పిఎంఇండియా
భారత, ఈజిప్టు ఏడవ ద్వైపాక్షిక కమిషన్ సమావేశాల సందర్భంగా మన దేశ పర్యటనలో ఉన్న ఈజిప్టు విదేశాంగ మంత్రి సమేహ్ హస్సన్ షౌక్రి, ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈజిప్టు అధ్యక్షుడి శుభాకాంక్షలను ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియజేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈజిప్టు అధ్యక్షుడు సిసికి తన శు
Mr. Sameh Shoukry, Foreign Minister of the Arab Republic of Egypt met PM @narendramodi in Delhi. pic.twitter.com/zT0W5spv0B
— PMO India (@PMOIndia) March 23, 2018