Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారాణసీ లో నిర్మాణం లో ఉన్న ఫ్ల‌య్ ఓవ‌ర్ కూలిపోయిన ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారి సంబంధికులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి అనుగ్రహపూర్వక చెల్లింపును ప్రకటించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారాణసీ లో నిర్మాణం లో ఉన్న ఫ్ల‌య్ ఓవ‌ర్ 2018 మే నెల 15వ తేదీన కూలిపోయిన ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల వంతున వారి యొక్క సంబంధికులకు ప్ర‌ధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి అనుగ్రహపూర్వక చెల్లింపు ను ప్రకటించారు.

వారాణసీ లో నిర్మాణం లో ఉన్న ఫ్ల‌య్ ఓవ‌ర్ కూలిపోయిన ఘటన లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ‌ వారికి ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల వంతున చెల్లించేందుకు కూడా ప్ర‌ధాన మంత్రి ఆమోదం తెలిపారు.

****