Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి


మంగళప్రదమైన విజ‌య‌ద‌శ‌మి సందర్భం గా దేశ ప్ర‌జ‌ల‌ కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘‘విజ‌య‌ద‌శ‌మి నాడు ప్ర‌తి ఒక్క‌రికీ హృద‌య‌పూర్వక శుభాకాంక్ష‌లు’’ అని ప్ర‌ధాన‌ మంత్రి ఒక ప్ర‌క‌ట‌న‌ లో పేర్కొన్నారు.