Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ దుర్గా సప్తశతి సచిత్ర గ్రంథాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


శ్రీ దుర్గా సప్తశతి సచిత్ర గ్రంథాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆవిష్కరించారు. బొమ్మలతో కూడిన ఈ పుస్తకంలోని కథనాంశాలు దుర్గా దేవిని స్తుతిస్తూ సాగుతాయి. రాజస్థాన్ కు చెందిన పరిశోధక విద్యార్థి డాక్టర్ సందీప్ జోషి ఈ పుస్తకాన్నికూర్పు చేశారు. భారతదేశ వారసత్వాన్ని గ్రంథస్థం చేశారంటూ డాక్టర్ సందీప్ జోషి కృషిని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.