Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు కేర‌ళ‌, త‌మిళ నాడు ల‌లో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు.. అంటే, 2016 ఫిబ్ర‌వ‌రి 2న కేర‌ళ‌, త‌మిళ నాడు ల‌లో ప‌ర్యటించ‌నున్నారు.

ప్ర‌ధాన మంత్రి కోజికోడ్ కు చేరుకొని, అక్క‌డ ప్ర‌పంచ మూడో ఆయుర్వేద ఉత్స‌వ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు.

ప్ర‌ధాన మంత్రి కోయంబ‌త్తూరులో ఈఎస్ఐసీ వైద్య క‌ళాశాల‌ మ‌రియు ఆసుప‌త్రి భ‌వ‌నాన్ని ప్రారంభించి, దానిని త‌మిళ నాడు ప్ర‌భుత్వానికి అప్ప‌గిస్తారు.