Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స‌ర్దార్ ప‌టేల్ పుణ్య‌తిథి సంద‌ర్భంగా ఆయ‌న‌ను స్మ‌రించుకున్న ప్ర‌ధాని


స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ పుణ్య‌తిథి సంద‌ర్భంగా ఆయ‌న‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్మ‌రించుకున్నారు. స‌ర్దార్ ప‌టేల్ పుణ్య‌తిథి సంద‌ర్భంగా ఆయ‌నను స్మ‌రించుకుంటూ ప్ర‌ధాన‌మంత్రి , ఆయ‌న ఆలోచ‌న‌లు, ఆయ‌న చేసిన గొప్ప ప‌నులు, భార‌త దేశ ఐక్య‌త కోసం ఆయ‌న చేసిన గ‌ట్టి కృషి త‌ర త‌రాల భార‌తీయుల‌కు ప్రేర‌ణ‌గా నిలుస్తాయ‌ని అన్నారు.

***