Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క‌మ్యూనికేశన్స్ రంగం లో స‌హ‌కారం అంశం పై భార‌త‌దేశాని కి మ‌రియు కంబోడియా కు మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


క‌మ్యూనికేశన్స్ రంగం లో స‌హ‌కారం అంశం పై భార‌త‌దేశాని కి మ‌రియు కంబోడియా కు మ‌ధ్య ఒక అవ‌గాహ‌నపూర్వక ఒప్పందం (ఎంఒయు)కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఎంఒయు పై కంబోడియా లో 2019వ సంవ‌త్స‌రం మార్చి నెల‌ లో సంత‌కాల‌య్యాయి.

ప్రభావం:

ఈ ఎంఒయు క‌మ్యూనికేశ‌న్స్ రంగం లో భార‌త‌దేశాని కి మ‌రియు కంబోడియా కు మ‌ధ్య ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న ను మరియు ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని బలోపేతం చేయడం లో తోడ్పాటు ను అందించ‌నుంది.

******