Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హోలీ పండుగ వేళ దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్ష‌లు


హోలీ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

“होली के शुभ अवसर पर सभी को ढेरों शुभकामनाए.. Happy Holi to all of you“ అని ప్రధాన మంత్రి ట్విటర్ లో పేర్కొన్నారు.