Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాల్దీవ్స్ లో ప్ర‌ధాన‌ మంత్రి ఆధికారిక ప‌ర్య‌ట‌న సంద‌ర్భం గా సంత‌కాలు జ‌రిగిన ఒప్పందాలు/ ఎంఒయు ల జాబితా


1.

హైడ్రోగ్ర‌ఫీ రంగం లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాని కి సంబంధించి మాల్దీవ్స్ నేశన‌ల్ డిఫెన్స్‌ ఫోర్స్‌ కు, భార‌త నౌకాద‌ళాని కి మ‌ధ్య  ఎంఒయు

 

శ్రీ విజ‌య్ గోఖ‌లే, విదేశీ వ్యవహారాల  కార్య‌ద‌ర్శి

శ్రీ యుజా, మ‌రియా అహ్మ‌ద్‌ దిది, ర‌క్ష‌ణ మంత్రి

2.

ఆరోగ్య రంగంలో స‌హ‌కారానికి భార‌త ప్ర‌భుత్వాని కి మరియు మాల్దీవ్స్ ప్ర‌భుత్వాని కి మ‌ధ్య ఎంఒయు

శ్రీ సంజ‌య్ సుధీర్‌, భార‌త రాయ‌బారి

శ్రీ అబ్దుల్లా అమీన్‌, ఆరోగ్య మంత్రి

3.

 

స‌ముద్ర మార్గం లో ప్ర‌యాణికులు, స‌ర‌కు ర‌వాణా కు సంబంధించి భార‌త ప్ర‌భుత్వ‌ శిప్పింగ్ మంత్రిత్వ‌ శాఖ‌ కు మరియు మాల్దీవ్స్  ర‌వాణా, పౌర‌ విమాన‌యాన మంత్రిత్వ‌ శాఖ కు మధ్య ఎంఒయు

శ్రీ సంజ‌య్ సుధీర్‌, భార‌త రాయ‌బారి

శ్రీ ఐష‌త్ న‌హులా, ర‌వాణా, పౌర విమాన యాన మంత్రి

4.

 

కస్ట‌మ్స్ రంగం లో సామ‌ర్ధ్యాల పెంపు న‌కు సంబంధించి క‌స్ట‌మ్స్ ఆఫ్ ఇండియా, సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌ కు మరియు మాల్దీవ్స్ క‌స్ట‌మ్స్ స‌ర్వీసెస్‌ కు మ‌ధ్య  ఎంఒయు

శ్రీ సంజ‌య్ సుధీర్‌, భార‌త రాయ‌బారి

శ్రీ అహ్మ‌ద్‌ నుమాన్ , క‌మిశన‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ క‌స్ట‌మ్స్‌

5.

మాల్దీవ్స్ సివిల్ స‌ర్వెంట్ లకు శిక్ష‌ణ‌, సామ‌ర్ధ్యాల పెంపు న‌కు సంబంధించి  నేశన‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌, డిపార్ట్ మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్‌, ప‌బ్లిక్ గ్రీవెన్సెస్ కు మరియు మాల్దీవ్స్ సివిల్ స‌ర్వీస్ క‌మిశన్ కు మ‌ధ్య ఎంఒయు

 

శ్రీ సంజ‌య్ సుధీర్‌, భార‌త రాయ‌బారి

డాక్ట‌ర్ అలీ శమీమ్‌, ప్రెసిడెంట్‌/ ఛైర్మ‌న్ సివిల్ స‌ర్వీస్ క‌మిశన్ ఆఫ్ మాల్దీవ్స్‌

6.

 

వైట్ శిప్పింగ్ స‌మాచారాన్ని పంచుకొనేందుకు సంబంధించి భార‌త నౌకా ద‌ళానికి మరియు మాల్దీవ్స్ జాతీయ ర‌క్ష‌ణ ద‌ళానికి మ‌ధ్య  సాంకేతిక ఒప్పందం

సంజ‌య్ సుధీర్‌, భార‌త రాయ‌బారి

బ్రిగేడియ‌ర్ జ‌న‌ర‌ల్ అబ్దుల్‌ ర‌హీమ్ అబ్దుల్ ల‌తీఫ్‌, వైస్ ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్‌

క్ర. సం. ఒప్పందాలు/ ఎంఒయు ల పేరు భార‌త‌దేశం త‌ర‌ఫున సంత‌కం చేసిన వారు మాల్దీవ్స్ త‌ర‌ఫున సంత‌కం చేసిన వారు