పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యం లో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ ఆమోదం తెలిపింది.
బయోటెక్నాలజీ విద్య, శిక్షణ మరియు పరిశోధన రంగాలలో దృఢమైన వ్యూహాత్మక ప్రణాళిక రూపొందడానికి వీలుగా శాస్త్ర సాంకేతికరంగ దౌత్యంలో సహకారానికి కావలసిన ఎజెండాను తయారు చేయడానికిగాను ఈ ఎల్ ఓ ఐ పైన ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
2019 మార్చి నెలలో ఈ ఎల్ఒఐ పైన సంతకాలు చేయడం జరిగింది.