Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పి.వి. న‌ర‌సింహా రావు జ‌యంతి నాడు ఆయ‌న ను స్మ‌రించుకొన్న ప్ర‌ధాన మంత్రి


భార‌త‌దేశ పూర్వ ప్ర‌ధాని కీర్తిశేషుడు శ్రీ పి.వి. న‌ర‌సింహా రావు ను ఆయ‌న జ‌యంతి రోజు న ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మరించుకొన్నారు.

“శ్రీ పి.వి. న‌ర‌సింహా రావు గారి ని ఆయ‌న జ‌యంతి నాడు గుర్తు కు తెచ్చుకొంటున్నాను. ఒక మ‌హా పండితుడు గాను మ‌రియు చిర‌కాల అనుభ‌వం క‌లిగిన‌ ప‌రిపాల‌కుడు గాను ఆయ‌న మ‌న చరిత్ర లో అతి ప్రధాన తరుణం లో దేశ ప్రజల ను ముందుకు న‌డిపించారు. దేశ పురోగ‌తి కి తోడ్పాటు ను అందించినటువంటి మార్గ‌ద‌ర్శ‌కమైన నిర్ణ‌యాల‌ ను తీసుకొన్నందుకు గాను ఆయ‌న ను స్మ‌రించుకోవ‌డం జ‌రుగుతూ ఉంటుంది” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

**