Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌హిళ‌ల 100 మీ. స్ప్రింట్ ఈవెంట్ లో స్వ‌ర్ణం గెలుచుకొన్న దుతీ చంద్ ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి


మ‌హిళ‌ ల 100 మీ. స్ప్రింట్ లో స్వ‌ర్ణం గెలుచుకొన్న దుతీ చంద్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన‌లు తెలిపారు.

 

 “ఒక అసామాన్య‌ క్రీడాకారిణి అపూర్వ‌ విజ‌యాన్ని సాధించారు.  మ‌హిళ‌ ల 100 మీ. ఫైన‌ల్స్ లో క‌ష్టించి గెలిచిన స్వ‌ర్ణం సుయోగ్యమైనటువంటిది. ఇందుకుగాను దుతీ చంద్ కు అభినంద‌న‌లు.  మీరు భార‌త‌దేశం గ‌ర్వపడేట‌ట్టు చేశారు అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 

Exceptional achievement of an exceptional athlete!

Congratulations @DuteeChand for winning a hard earned and well deserved Gold in the Women’s 100 m finals.

You make India proud! #Universiade @FISU https://t.co/LVSkbsPZOP

— Narendra Modi (@narendramodi) July 10, 2019