Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి వ్లాదివోస్తోక్ సంద‌ర్శ‌న సంద‌ర్భం గా ర‌ష్యా మ‌రియు భార‌తదేశాని కి సంబంధించిన వివిధ సంస్థ‌లు సంత‌కాలు చేసిన వాణిజ్య ప‌త్రాల జాబితా


1.     ప్రాథ‌మిక శిక్ష‌ణ కు ఉద్దేశించిన విమాన సముదాయం ‘ద‌క్ష్’ త‌యారీ కి గాను భార‌త్ అర్థ్ మూవ‌ర్స్ లిమిటెడ్ కు మ‌రియు యాకొవ్‌లెవ్ డిజైన్ బ్యూరో కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

 

2.     స‌న్ గ్రూప్ ఎంట‌ర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు మ‌రియు జరూబెజ్‌ నెఫ్ట్ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

 

3.     స్టేట్ ట్రేడింగ్ కార్పొరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు మరియు ఫార్ ఈస్టర్న్ మైనింగ్ కంపెనీ కి మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

 

4.     స‌న్ గోల్డ్ యూరేశియా కు మ‌రియు ఫార్‌ ఈస్ట‌ర్న్ మైనింగ్ కంపెనీ కి మ‌ధ్య స‌హ‌కారాని కి ఉద్దేశించిన ఒప్పందం

 

5.     గ్లోబ‌ల్ ఎడ్యుకేశన్ ఎండ్ లీడ‌ర్‌శిప్ ఫౌండేశన్ కు మ‌రియు స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి క‌లిగిన లాభాపేక్ష ర‌హిత సంస్థ ‘‘ఏజెన్సీ ఫ‌ర్ స్ట్ర‌టీజిక్ ఇనీశియేటివ్స్’కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

 

6.     గ్లోబ‌ల్ ఎడ్యుకేశన్ ఎండ్ లీడ‌ర్‌ శిప్ ఫౌండేశన్ కు మ‌రియు స్కొల్‌ కోవో ఫౌండేశన్ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

 

7.     జెఎస్‌సి రొబో కు మ‌రియు నేశ‌న‌ల్ స్కిల్ డివెల‌ప్‌ మెంట్ కార్పొరేశన్‌, ఇంకా మాన‌వ్ ర‌చనా విద్యాంత‌రిక్ష ప్రైవేట్ లిమిటెడ్ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

 

8.     జీ మీడియా కార్పొరేశన్ లిమిటెడ్ కు చెందిన సంస్థ అయిన డబ్ల్యుఐఒఎన్ కు మ‌రియు ర‌ష్యా లో ప్ర‌సార మాధ్య‌మాల అవుట్ లెట్ ‘‘స్పుత్నిక్ ఇన్‌ ఫ‌ర్‌ మేశ‌న్ ఏజెన్సీ’’ ని స్థాపించిన  ఇంటర్ నేశనల్ ఇన్‌ఫ‌ర్‌మేశ‌న్ ఏజెన్సీ కి, ఫెడరల్ స్టేట్ యూనిటరీ ఎంటర్ ప్రైజ్ అయిన ‘రొసియా సెగోద్‌బియా’కు మ‌ధ్య ‘కమ్యూనికేటింగ్ కల్చర్ కన్సాలిడేటింగ్ రిలేశన్ శిప్ప్’ పేరు తో లెట‌ర్ ఆఫ్ ఇంటెంట్

 

9.     స్కొల్‌ కోవో ఫౌండేశన్ కు మ‌రియు ఇన్ వెస్ట్ ఇండియా కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

 

10.   ఫార్ ఈస్ట్ ఇన్ వెస్ట్ మెంట్ ఎండ్ ఎక్స్‌ పోర్ట్ ఏజెన్సీ కి, ఆర్ యుఎస్ ఎడ్యుకేశన్ ప్రైవేట్ లిమిటెడ్ కు మ‌రియు ఫార్ ఈస్ట్ ఫెడ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ కి మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఇంకా స‌హ‌కారాని కి ఉద్దేశించిన ఒప్పందం 

 

11.   ఎస్ ఎ ఎస్ ఫిన్‌ ఇన్ వెస్ట్ ఎల్ఎల్‌పి కి మ‌రియు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వాణిజ్యేతర సంస్థ ఫార్ ఈస్ట్ ఇన్ వెస్ట్‌ మెంట్ ఎండ్ ఎక్స్‌ పోర్ట్ ఏజెన్సీ కి మ‌ధ్య స‌హ‌కారాని కి ఉద్దేశించిన ఒప్పందం

 

12.   జ‌బైక‌లాస్కీ క్రాయ్ ప్ర‌భుత్వానికి మ‌రియు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వాణిజ్యేతర సంస్థ ఫార్ ఈస్ట్ ఇన్ వెస్ట్‌ మెంట్ ఎండ్ ఎక్స్‌ పోర్ట్ ఏజెన్సీ కి, ఇంకా కెజికె సుదీమా ఎవ‌ర్ గ్రీన్ పిటిఇ లిమిటెడ్ కు మ‌ధ్య పెట్టుబ‌డి ప‌థ‌కం అమ‌లు కు ఉద్దేశించిన స‌హ‌కార ఒప్పందం

 

13.   గ్లోబ‌ల్ ఎడ్యుకేశన్ ఎండ్ లీడ‌ర్ శిప్ ఫౌండేశ‌న్ కు మ‌రియు ఫార్ ఈస్ట్ ఫెడ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ కి, ఇంకా నంద్ & జీత్ ఖెమ్‌ కా ఫౌండేశన్ కు మ‌ధ్య మ‌హాత్మ గాంధీ కేంద్రం స్థాప‌న కోసం ఉద్దేశించినటువంటి ఒప్పందం

 

14.   స్టార్ ఓవ‌ర్‌సీస్‌ లిమిటెడ్ కు మ‌రియు ఎల్ఎల్‌సి ఆర్ఐటిఇ కి మ‌ధ్య స‌హ‌కారాని కి ఉద్దేశించిన ఒప్పందం

 

15.   ఎల్ఎస్-ర‌స్ ప‌సిఫిక్ కో. లిమిటెడ్ కు మ‌రియు నేశ‌న‌ల్ స్కిల్ డివెల‌ప్‌మెంట్ కార్పొరేశన్‌ కు, ఇంకా మ్యాజిక్ బిలియ‌న్ కు మ‌ధ్య అవ‌గాహన పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

 

16.   ఎల్ఎల్‌సి ఎస్ యుఎన్ యూరేశియా కు మ‌రియు మ‌గ‌దాన్ ప్రాంత ప్ర‌భుత్వాని కి మ‌ధ్య అవ‌గాహన పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

17.   లిమిటెడ్ లైబిలిటి కంపెనీ అయిన ఫార్ ఈస్ట్ మైనింగ్ కంపెనీ కి మ‌రియు జాతీయ ఖ‌నిజాభివృద్ధి సంస్థ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

 

18.   ఫార్ ఈస్ట్ మైనింగ్ కంపెనీ కి మ‌రియు ఎన్ఎల్‌సి ఇండియా లిమిటెడ్ కు మ‌ధ్య స‌హ‌కారాని కి ఉద్దేశించిన ఒప్పందం

 

19.   స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు మ‌రియు ఫార్ ఈస్ట్ మైనింగ్ కంపెనీ కి మ‌ధ్య స‌హ‌కారాని కి ఉద్దేశించిన ఒప్పందం

 

20.   ఎమ్ఎమ్ టిసి లిమిటెడ్ కు మ‌రియు ఫార్ ఈస్ట్ మైనింగ్ కంపెనీ కి మ‌ధ్య స‌హ‌కారం కోసం ఒప్పందం

 

21.   ఖ‌నిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ కు మ‌రియు లిమిటెడ్ లైబిలిటీ కంపెనీ ‘ఫార్ ఈస్ట్ మైనింగ్ కంపెనీ’కి మ‌ధ్య స‌హ‌కారాని కి ఉద్దేశించిన ఒప్పందం

 

22.   కోల్ ఇండియా లిమిటెడ్ కు మ‌రియు ఫార్ ఈస్ట్ మైనింగ్ కంపెనీ కి మ‌ధ్య స‌హ‌కారాని కి ఉద్దేశించిన ఒప్పందం

 

23.   ర‌ష్యన్ ఫెడ‌రేశ‌న్ లో వ్య‌వ‌సాయం, ఇంకా పంట‌ల ప‌రిర‌క్ష‌ణ సంబంధిత విప‌ణి లో సంయుక్త పెట్టుబ‌డులు అంశం పై యుపిఎల్ లిమిటెడ్ కు మ‌రియు ర‌ష్య‌న్ డైరెక్ట్ ఇన్ వెస్ట్‌ మెంట్ ఫండ్ కు మ‌ధ్య స‌హ‌కారాని కి ఉద్దేశించిన ఒప్పందం

 

24.   ప‌ర‌స్ప‌ర వ్యాపార స‌హ‌కారం (ఫినాన్శల్ కోఆపరేశన్ ఇనీశియేటివ్ ఫర్ డివెలప్ మెంట్ ఆఫ్ ద రష్యన్ ఫార్ ఈస్ట్ ఎండ్ స్టేట్ ఆఫ్ తమిళ నాడు, ఇండియా) అంశం పై త‌మిళ నాడు ఇన్‌ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఫండ్ మేనేజ్‌ మెంట్ కార్పొరేశన్ కు మ‌రియు జాయింట్ స్టాక్ కంపెనీ అయిన ‘‘ద ఫార్ ఈస్ట్ ఎండ్ బైకాల్ రీజియ‌న్ డివెల‌ప్‌ మెంట్ ఫండ్‌’’కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

 

25.   హెచ్‌-ఎన‌ర్జీ గ్లోబ‌ల్ లిమిటెడ్ కు మ‌రియు జాయింట్ స్టాక్ కంపెనీ నోవాటెక్ కు మ‌ధ్య ఎల్ఎన్‌జి రంగం లో స‌హ‌కారాని కి ఉద్దేశించిన‌ ఒప్ప‌దం

 

26.   భార‌త‌దేశ గ‌ణ‌తంత్రం లో గల గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉన్న పండిత్ దీన్ ద‌యాళ్ పెట్రోలియ‌మ్ విశ్వ‌విద్యాల‌యాని కి మ‌రియు ర‌ష్యన్ ఫెడ‌రేశ‌న్ లోని వ్లాదివోస్తోక్ లో గల ఫార్ ఈస్ట్ ఫెడ‌ర‌ల్ యూనివర్సిటీ కి మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

 

27.   ప్రైమార్‌ స్కీ ప్రాంతం లో ఎల్ఎల్‌సి కెజికె డివి లో పెట్టుబ‌డి పథకం అమ‌లు అంశం పై అగ్రీమెంట్ ఆఫ్ ఇంటెంట్‌

 

28.   మురుగ‌ప్ప‌న్ గ్రూపున‌ కు మ‌రియు వోల్‌ స్కీ అబ్రేజివ్ వ‌ర్క్స్ కు మ‌ధ్య ఒప్పందం

 

29.   రూమన్ టెక్నాల‌జీస్ ప్రైవేటు లిమిటెడ్ కు మరియు లిమిటెడ్ ల‌య‌బిలిటీ కంపెనీ అయినటువంటి ‘‘ఆర్ ఐటిఇ’’ కి మ‌ధ్య స‌హ‌కారాని కి ఉద్దేశించిన ఒప్పందం

 

30.   స్టేట్ డివెల‌ప్‌ మెంట్ కార్పొరేశన్ విఇబి.ఆర్ఎఫ్‌ కు, జాయింట్ స్టాక్ కంపెనీ అయిన జ‌రూబెజ్‌ నెఫ్ట్ కు, హావెల్ లిమిటెడ్ కు, లిమిటెడ్ లైబిలిటీ కంపెనీ కి, ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేశన్ లిమిటెడ్ కు మ‌రియు స‌న్ గ్రూప్ ఎంట‌ర్‌ప్రైజెస్ ప్రైవేటు లిమిటెడ్ కు మ‌ధ్య న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి ప‌థ‌కాల అభివృద్ధి కి గల అవ‌కాశాల ను అన్వేషించ‌డం కోసం అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

 

31.   ర‌ష్యా లోని జ‌బైక‌ల్‌ స్కీ క్రాయ్ యొక్క పెట్టుబ‌డుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కు మ‌రియు భార‌త‌దేశం లోని ఏమిటి యూనివర్సిటీస్  & ఇన్స్ టిట్యూశన్స్ కు మ‌ధ్య కుదిరిన అంత‌ర్జాతీయ అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

 

32.   భార‌తదేశం లోని ఏమిటి యూనివర్సిటీ కి మ‌రియు ర‌ష్యన్ ఫెడ‌రేశ‌న్ లోని చుకోత్కా స్వ‌యం ప్ర‌తిప‌త్తి కలిగినటువంటి ప్రాంత (అనదీర్, రష్యన్ ఫెడరేశన్) పాల‌న యంత్రాంగాని కి మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

 

33.   ఏమిటి యూనివర్సిటీ కి మ‌రియు ఎఫ్ఇఎఫ్‌యు టెక్నాల‌జీ ఆంత్ర‌ప్ర‌న్యోర్‌శిప్ ఫండ్ (రస్ కీ టెక్నోపార్క్) కు మ‌ధ్య అవ‌గాహన పూర్వ‌క ఒప్పంద ప‌త్రం

 

34.   లిమిటెడ్ ల‌య‌బిలిటీ కంపెనీ అయిన‌టువంటి ఫార్ ఈస్ట‌ర్న్ నేచుర‌ల్ రిసోర్సెస్ లిమిటెడ్ (టాటా ప‌వ‌ర్ కో లిమిటెడ్ యొక్క 100 శాతం అనుబంధ సంస్థ)కు మ‌రియు జెఎస్‌సి ఫార్ ఈస్ట్ డివెల‌ప్‌ మెంట్ కార్పొరేశన్ కు మ‌ధ్య ఒక అధునాత‌న ప్ర‌త్యేక ఆర్థిక మండ‌లం నిర్వ‌హ‌ణ కు ఉద్దేశించిన ఒప్పందం

 

35.   స్టార్ ఓవ‌ర్సీస్ లిమిటెడ్‌ కు మ‌రియు బురియ‌తియ ప్ర‌భుత్వాని కి మ‌ధ్య బురియతియ గణతంత్రానికి చెందిన భూభాగం లోని ప్రాజెక్టు అమలు కై ఉద్దేశించిన అగ్రీమెంట్ ఆఫ్ ఇంటెంట్

 

 

 

**