పిఎంఇండియా
లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గారి జయంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు స్మృత్యంజలి ని ఘటించారు.
‘‘భారతదేశాని కి సిసలైన పుత్రుడు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గారి జయంతి సందర్భం గా ఆయన కు ఇదే నా వినమ్ర స్మృత్యంజలి. స్వాతంత్య్రం సాధించుకోవడం కోసం భారతదేశం పోరాటం సలిపిన కాలం లో ఆయన ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ను పోషించారు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాతి కాలం లో మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం లో నిరుపమానమైన సేవల ను అందించారు. ఆయన యొక్క సమర్పణ భావం మరియు త్యాగం సదా స్మరణీయాలే’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
मां भारती के सच्चे सपूत लोकनायक जयप्रकाश नारायण को उनकी जन्म-जयंती पर विनम्र श्रद्धांजलि। उन्होंने स्वतंत्रता संघर्ष में अपना बहुमूल्य योगदान तो दिया ही, आजादी के बाद लोकतंत्र की रक्षा में भी अतुलनीय भूमिका निभाई। उनका त्याग और समर्पण हम सबके लिए सदा प्रेरणास्रोत रहेगा। pic.twitter.com/MVZ068OcPD
— Narendra Modi (@narendramodi) October 11, 2019