Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భాయీ దూజ్ సందర్భం లో దేశ ప్రజల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


సోదరీమణుల కు మరియు సోదరులకు మధ్య బంధాన్ని వర్ధిల్లజేసేటటువంటి పర్వదినం అయిన భాయీ దూజ్ సందర్భం ఈ రోజు న కావడం తో, దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.