Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి నాడు ఆమె కు స్మృత్యంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి


పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు శ్రద్ధాంజలి ని ఘటించారు.

 ‘‘మన పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి నాడు ఆమె కు ఇదే శ్రద్ధాంజలి’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

**